అమెరికా తర్వాత ఎక్కువ మంది చదువు కోసం ఆసక్తి చూపే దేశం కెనడా

Image Source: freepik

అనేక దేశాల విద్యార్థులు పీహెెచ్డీ చేయడానికి వెళ్తారు

Image Source: freepik

క్యానడాలో పీహెచ్‌డీ విద్యా రుసుము విశ్వవిద్యాలయం, కోర్సును బట్టి మారుతుంది

Image Source: freepik

అంతర్జాతీయ విద్యార్థులకు వార్షిక ఖర్చు 4 లక్షల నుండి 12 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు

Image Source: freepik

దీనితో పాటు నివాసం భోజనం , ప్రయాణ ఖర్చులు కూడా కలుపుకోవాలి

Image Source: pexels

కెనడాలో జీవన వ్యయం ప్రతి నగరానికి మారుతూ ఉంటుంది

Published by: Raja Sekhar Allu
Image Source: freepik

పెద్ద నగరాల్లో ఖర్చు చిన్న నగరాలతో పోలిస్తే ఎక్కువగా ఉండవచ్చు

Image Source: pexels

అనేక విశ్వవిద్యాలయాలు పీహెచ్‌డీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, నిధులు కూడా ఇస్తాయి

Image Source: freepik

దీని వల్ల విద్య మొత్తం ఖర్చు చాలా తక్కువ కావచ్చు

Image Source: freepik

పీహెచ్డీ కాల వ్యవధి సాధారణంగా 3 నుండి 6 సంవత్సరాల మధ్య ఉంటుంది

Image Source: freepik

సరైన విశ్వవిద్యాలయం , నిధులు లభిస్తే కెనడాలో పీహెచ్‌డీ చేయడం చాలా సరసమైనదిగా ఉంటుంది

Image Source: freepik