కార్నెల్ యూనివర్సిటీ టాటా స్కాలర్‌షిప్ భారతీయ విద్యార్థులకు అమెరికాలో ఉచిత ఉన్నత విద్య అవకాశాన్ని ఇస్తుంది.



2008లో రతన్ టాటా ప్రారంభించారు. టాటా గ్రూప్ ద్వారా 25 మిలియన్ డాలర్ల నిధులతో ప్రారంభించారు.



భారతీయ పౌరులు కార్నెల్ యూనివర్సిటీలో ఫస్ట్-ఇయ ప్రోగ్రామ్‌లకు అప్లై చేసినవారు అర్హులు. ఆర్థిక అవసరం, అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక.



కార్నెల్ అడ్మిషన్ అప్లికేషన్‌లోనే ఫైనాన్షియల్ ఎయిడ్ సెక్షన్‌లో ఇంక్లూడ్ చేయాలి.



పూర్తి ట్యూషన్, లివింగ్ ఎక్స్‌పెన్సెస్, ట్రావెల్, ఇతర ఖర్చులు కవర్ అవుతాయి. వార్షిక రూ. 50 లక్షల వరకు సపోర్ట్.



20 మంది ప్రతి సంవత్సరం ఎంపిక. అన్ని కార్నెల్ అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే వారికీ చాన్స్



లీడర్‌షిప్ డెవలప్‌మెంట్, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలోకి తిరిగి వచ్చిన తర్వాత సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్‌లు చేయాలి.



2008 నుంచి 300+ భారతీయ విద్యార్థులు ప్రయోజనం పొందారు. 2026లో కూడా 20 మంది కి అవకాశం లభిస్తుంది.



రతన్ టాటా బ్రాండ్ కింద J.N. టాటా ఎండౌమెంట్, టాటా క్యాపిటల్ పంఖ్ వంటి ఇతర స్కాలర్ షిప్‌లు ఉన్నాయి.



పూర్తి వివరాలుకు tatatrusts.org/our-work/individual-grants-programme/education-grants లేదా jntataendowment.org చూడండి.