1. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ - UG/PG విద్యార్థులకు మెరిట్-కమ్-మీన్స్. ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఎంపిక

Published by: Raja Sekhar Allu

2. JN Tata ఎండౌమెంట్ లోన్ స్కాలర్‌షిప్, భారతీయ విశ్వవిద్యాలయం నుంచి 60% మార్కులతో గ్రాడ్యుయేషన్; విదేశీ PG ప్రోగ్రామ్ అడ్మిషన్ కు సాయం

Published by: Raja Sekhar Allu

3. కోటక్ కన్యా స్కాలర్‌షిప్ - 12వ తరగతి 75% మార్కులు; ఇంజినీరింగ్, MBBS వంటి కోర్సులకు సాయం. బాలికలు మాత్రమే.

Published by: Raja Sekhar Allu

4. ఎచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ ECSS ప్రోగ్రామ్ - క్లాస్ 1 నుంచి PG వరకు; 55% మార్కులు సాధించడమే అర్హత

Published by: Raja Sekhar Allu

5. Tata క్యాపిటల్ పంఖ్ స్కాలర్‌షిప్ - 6-12 తరగతులు & UG విద్యార్థులు; ఆర్థికంగా వెనుకబడినవారికి సాయం

Published by: Raja Sekhar Allu

6. ఎల్‌ ఓరియల్ ఇండియా ఫర్ యంగ్ విమెన్ ఇన్ సైన్స్ స్కాలర్‌షిప్‌లు - లైఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే వారికి, ఆర్థికంగా వెనుకబడినవారికి సాయం.

Published by: Raja Sekhar Allu

7. జేకే టైర్ శిక్షా సారతి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ - హెవీ వెహికల్ డ్రైవర్ల కుమార్తెల చదువులకు సాయం

Published by: Raja Sekhar Allu

8. విర్టూసా ఇంజినీరింగ్ ఎక్సెలెన్స్ స్కాలర్‌షిప్ - B.Tech/BE కోర్సులకు సాయ 12వ తరగతిలో 70% శాతం మార్కులు తెచ్చుకోవాలి.

Published by: Raja Sekhar Allu

9. ఇన్‌లాక్స్ శివదాసాని స్కాలర్‌షిప్‌లు - 1995 తర్వాత జన్మించిన భారతీయులు అర్హులు. విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్ కు సాయం.

Published by: Raja Sekhar Allu

9. ఇన్‌లాక్స్ శివదాసాని స్కాలర్‌షిప్‌లు - 1995 తర్వాత జన్మించిన భారతీయులు అర్హులు. విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్ కు సాయం.

Published by: Raja Sekhar Allu