నేహా శెట్టి మోడ్రన్ అమ్మాయి, ఈతరం భామ! ట్రెడిషనల్ శారీకి ఆమె మోడ్రన్ టచ్ ఇస్తూ... కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.