ధన త్రయోదశి, దీపావళికి చీపురు కొంటే!



దీపావళి రోజు కొత్త చీపురు కొనడం. దీపావళికి కొత్త చీపురు కొంటే ఆర్ధికంగా మంచి స్థాయికి చేరుకుంటామని విశ్వాసం.



సాధారణంగా చీపురును లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు. అందుకే దీపావళి రోజున చీపురు కొంటారు.



ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీ దేవి చీపురులో నివసిస్తుంది, కాబట్టి దీపావళి రోజు లక్ష్మి శాశ్వతంగా నివసించే చీపురును ఆలయంలో శుభ ముహూర్తంలో దానం చేయాలని చెబుతారు.



దీపావళి మాత్రమే కాకుండా ఏ రోజైనా చీపురు కొనుక్కోవచ్చు కానీ శనివారం చీపురు కొనకూడదని చెబుతారు.



ఇక బహిరంగ ప్రదేశంలో చీపురు ఉంచడం అశుభం అని.. ఇంటి ప్రధాన ద్వారం నుంచి చీపురును ఎవరూ చూడకూడకుండా పెట్టాలట.



చీరుపును పాదాలతో తాకడం,దాంతో ఎవరినైనా కొట్టడం, నిర్లక్ష్యంగా విసిరి కొట్టడం అస్సలు చేయకూడదు



దీపావళి రోజు చీపురు దానం చేసినా కూడా చాలా మంచిది



All Images Credit: Flipkart


Thanks for Reading. UP NEXT

దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి- నియమాలేంటి!

View next story