యూత్‌ను తన క్యూట్‌నెస్‌తో చంపేస్తుంది దీప్తి సునైనా. దీప్తి చేసే సాంగ్స్, ఆల్బమ్స్‌కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘బిగ్ బాస్’తో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది దీప్తి. కానీ, అదే బిగ్ బాస్.. తన బాయ్‌ఫ్రెండ్ షన్ముఖ్‌ను దూరం చేసింది. బిగ్ బాస్ తర్వాత దీప్తి.. షన్నుకు బ్రేకప్ చెప్పేసింది. అయితే, వారి అభిమానులు వారు ఎప్పటికైనా కలుస్తారనే ఆశతో ఉన్నారు. బ్రేకప్ వల్ల తమ కెరీర్ దెబ్బ తినకుండా దీప్తి, షన్ను జాగ్రత్తపడుతున్నారు. ఇటీవల దీప్తి గుడికెళ్లింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తాజాగా దీప్తి అందమైన బాపు బొమ్మలా ముస్తాబై ఆకట్టుకుంది. అన్నట్లు, తనని బనానా అని అంతా ఆటపట్టిస్తారని దీప్తి ‘బిగ్ బాస్’లో చెప్పింది. అయినా, దీప్తిని చూస్తే మీకు బనానాలా కనిపిస్తుందా? Images Credit: Deepthi Sunaina/Instagram