దీప్తి సునయన తాజాగా దీప్తి చీరలో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. చీర కడితే అమ్మాయికి అందం వస్తుందంటారు. కానీ, దీప్తి కడితే చీరకే అందం వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. దీప్తికి నటన, డ్యాన్స్‌లో మంచి టాలెంట్ ఉంది. కానీ, సినిమాల్లోకి దీప్తి సెట్ కాదనే అభిప్రాయం ఉంది. అందుకే ఆమె హీరోయిన్ ఫ్రెండ్స్, సిస్టర్ క్యారెక్టర్లకే పరిమితమైంది. యూట్యూబ్ వీడియోలు చూస్తే ఆమె నటనకు ఫిదా అవుతారు. దీప్తి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఎవరైనా సరే పడిపోవల్సిందే. Images & Videos: Deepthi Sunaina/Instagram