బీచ్‌లో వకీల్ సాబ్ బ్యూటీ ఏం చేస్తోంది? వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అనన్య నాగళ్ల. మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో చాలా ట్రెడిషనల్‌గా కనిపించిన అనన్య తరువాత చాలా స్టైలిష్‌గా తయారవుతోంది. బీచ్ ఒడ్డున పొట్టి గౌనులో అందంగా మెరిసిపోతోంది అనన్య. ఇతర భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది ఈ భామ. స్టైలిష్ డ్రెస్సుల్లో కుర్రకారుకు క్రేజీగా మారిపోయింది. నవ్వుతోనే పడగొట్టేస్తుంది అనన్య. (Image Credit:Instagram/Ananya Nagalla)