బిట్‌కాయిన్ 0.38 శాతం పెరిగి రూ.24.17 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.31 శాతం తగ్గి రూ.1,53,728 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.03 శాతం తగ్గి రూ.82.24, బైనాన్స్ కాయిన్ 0.53 శాతం పెరిగి రూ.20,040, రిపుల్ 2.27 శాతం తగ్గి రూ.57.89, యూఎస్‌డీ కాయిన్ 0.01 శాతం పెరిగి రూ.82.26, లిడో స్టేక్డ్ ఈథర్ 0.40 శాతం తగ్గి రూ.1,53,539, డోజీ కాయిన్ 0.09 శాతం పెరిగి రూ.6.51 వద్ద కొనసాగుతున్నాయి. బిట్‌కాయిన్ గోల్డ్, పాలీమాథ్, క్రిప్టాన్ డావో, ఓపెన్ ఎక్స్‌ఛేంజ్, బిట్‌కాయిన్ ఎస్వీ, ఫ్లెక్స్ కాయిన్, సెలో లాభపడ్డాయి. కాన్వెక్స్ సీఆర్వీ, సీయూఎస్‌డీటీ, మురాసకి, అగోరిక్, యూనిబాట్, కర్వ్‌డావో, కాన్వెక్స్ ఫైనాన్స్ నష్టపోయాయి.