బిట్‌కాయిన్‌ 0.73 శాతం తగ్గి రూ.24.02 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 0.41 శాతం తగ్గి రూ.1,53,524 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.35 శాతం పెరిగి రూ.82.24,



బైనాన్స్‌ కాయిన్‌ 0.15 శాతం పెరిగి రూ.19,868,



రిపుల్‌ 0.28 శాతం తగ్గి రూ.58.47,



యూఎస్‌డీ కాయిన్‌ 0.34 శాతం పెరిగి రూ.82.23,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.41 శాతం తగ్గి రూ.1,53,492,



డోజీ కాయిన్ 0.08 శాతం తగ్గి రూ.6.30 వద్ద కొనసాగుతున్నాయి.



యునిబాట్‌, ఇమ్యూటబుల్‌ ఎక్స్‌, కైబర్‌ నెట్‌వర్క్‌, జాస్మీకాయిన్‌, అస్తర్‌, హెక్స్‌రో, ఆకాశ్ నెట్‌వర్క్‌ లాభపడ్డాయి.



గ్యాలరీ కాయిన్‌, పెపె, ఏఎంపీ, రాల్‌బిట్‌ కాయిన్, మేకర్‌, కస్పా, ఓపెన్‌ఎక్స్‌ఛేంజ్‌ నష్టపోయాయి.