బిట్‌కాయిన్ 1.75 శాతం పెరిగి రూ.22.43 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.01 శాతం పెరిగి రూ.1,52,296 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.01 శాతం తగ్గి రూ.82.58, బైనాన్స్ కాయిన్ 0.84 శాతం పెరిగి రూ.25,407, రిపుల్ 0.03 శాతం పెరిగి రూ.39.07, యూఎస్‌డీ కాయిన్ 0.01 శాతం పెరిగి రూ.82.57, కర్డానో 3.47 శాతం పెరిగి రూ.31.09, డోజీ కాయిన్ 0.02 శాతం తగ్గి 5.98 వద్ద కొనసాగుతున్నాయి. ఆకాశ్ నెట్‌వర్క్, ఆర్డీ, మాస్క్ నెట్‌వర్క్, బోన్ షిబాస్వాప్, కోకోస్ బీసీఎక్స్, క్రిప్టాన్ డావో, నియో లాభపడ్డాయి. ఫంక్షన్ ఎక్స్, బ్లాక్స్, జీజీటోకెన్, పాలీమథ్, ఎనర్జీ వెబ్, పెపె, కస్పా నష్టపోయాయి.