బిట్‌కాయిన్ 1.77 శాతం తగ్గి రూ.21.72 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 2.40 శాతం తగ్గి రూ.1,47,870 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.11 శాతం తగ్గి రూ.82.68, బైనాన్స్ కాయిన్ 1.01 శాతం తగ్గి రూ.25,274, రిపుల్ 1.11 శాతం తగ్గి రూ.37.24, యూఎస్‌డీ కాయిన్ 0.04 శాతం తగ్గి రూ.82.73, కర్డానో 2.29 శాతం తగ్గి రూ.29.65, డోజీ కాయిన్ 0.02 శాతం తగ్గి 5.83 వద్ద కొనసాగుతున్నాయి. క్రిప్టాన్ డావో, సైబర్ హార్బర్, అర్పా, బెన్, కస్పా, బెన్, ఓపెన్ క్యాంపస్ లాభపడ్డాయి. ఆర్డీ, సింథెటిక్స్ నెట్‌వర్క్, వేవ్స్, పాన్‌కేక్ స్వాప్, రాల్‌బిట్ కాయిన్, కేవ, ఫ్లోకి నష్టపోయాయి.