నిఫ్టీ 62 పాయింట్లు తగ్గి 18,285 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 208 పాయింట్లు తగ్గి 61,773 వద్ద క్లోజ్‌ అయింది.



నిఫ్టీ బ్యాంక్‌ 276 పాయింట్లు తగ్గి 43,677 వద్ద క్లోజైంది.



సన్ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ, ఇండస్‌ఇండ్, టైటాన్‌ షేర్లు లాభపడ్డాయి.  



అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.68 వద్ద స్థిరపడింది.



24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.260 పెరిగి రూ.61,360గా ఉంది.



కిలో వెండి రూ.500 తగ్గి రూ.75,500 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.490 తగ్గి రూ.27,960 వద్ద కొనసాగుతోంది.



బిట్‌కాయిన్‌ రూ.22.09 లక్షల వద్ద ఉంది.