బిట్‌కాయిన్‌ 1.73 శాతం పెరిగి రూ.22.61 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 2.14 శాతం పెరిగి రూ.1,53,722 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.01 శాతం పెరిగి రూ.82.85,



బైనాన్స్‌ కాయిన్‌ 1.61 శాతం పెరిగి రూ.25,994,



రిపుల్‌ 0.30 శాతం తగ్గి రూ.38.23,



యూఎస్‌డీ కాయిన్‌ 0.02 శాతం పెరిగి రూ.82.84,



కర్డానో 0.29 శాతం పెరిగి రూ.30.68,



డోజీ కాయిన్ 0.03 శాతం పెరిగి 6.07 వద్ద కొనసాగుతున్నాయి.



సేఫ్‌ మూన్‌, కేవ, మరుమరు ఎన్‌ఎఫ్టీ, వేవ్స్‌, స్టెప్‌ఎన్‌, టోమో చైన్‌, రాల్‌బిట్‌ కాయిన్‌ లాభపడ్డాయి.



ఇన్‌స్యూర్‌ డెఫి, బ్లాక్స్‌, మల్టీచైన్‌, యాక్సెస్‌ ప్రొటొకాల్‌, కస్పా, వీమిక్స్‌, ఫ్రాక్స్‌ షేర్‌ నష్టపోయాయి.