నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 18,314 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 234 పాయింట్లు పెరిగి 61,963 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 84 పాయింట్లు తగ్గి 43,855 వద్ద ముగిసింది.



అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, దివిస్‌ ల్యాబ్‌, అపోలో హాస్పిటల్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.



హీరో మోటో, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఐచర్‌ మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోయాయి



డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలహీనపడి 82.82 వద్ద స్థిరపడింది



బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.61,410గా ఉంది.



కిలో వెండి రూ.300 తగ్గి రూ.75,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.120 తగ్గి రూ.28,240 వద్ద కొనసాగుతోంది.



బిట్‌కాయిన్‌ రూ.22.20 లక్షల వద్ద ఉంది.