బిట్‌కాయిన్ 1.73 శాతం తగ్గి రూ.22.20 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.75 శాతం తగ్గి రూ.1,49,5645 వద్ద ట్రేడ్ అవుతోంది టెథెర్ 0.24 శాతం పెరిగి రూ.82.67, బైనాన్స్ కాయిన్ 1.03 శాతం తగ్గి రూ.25,576, రిపుల్ 0.79 శాతం పెరిగి రూ.38.32, యూఎస్‌డీ కాయిన్ 0.21 శాతం పెరిగి రూ.82.68, కర్డానో 2.16 శాతం తగ్గి రూ.30.59, డోజీ కాయిన్ 0.01 శాతం తగ్గి 6.07 వద్ద కొనసాగుతున్నాయి. పాలీమెష్, ఎనర్జీ వెబ్, గ్యాలరీ కాయిన్, బ్లాక్స్, ఇంజెక్టివ్, బిట్‌జెట్ టోకెన్, రెండర్ లాభపడ్డాయి. కస్పా, ఆర్డీ, రోల్‌బిట్ కాయిన్, జోయి, సెలెర్ నెట్‌వర్క్, ఆప్టిమిజమ్, బిట్‌జెర్ట్ నష్టపోయాయి.