నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 18,203 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 297 పాయింట్లు పెరిగి 61,729 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 217 పాయింట్లు పెరిగి 43,969 వద్ద క్లోజైంది.



అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ షేర్లు లాభపడ్డాయి.



దివిస్‌ ల్యాబ్‌, బ్రిటానియా, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, హీరోమోటో షేర్లు నష్టపోయాయి.



రూపాయి 7 పైసలు బలహీనపడి 82.66 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.60,870గా ఉంది.



కిలో వెండి రూ.100 తగ్గి రూ.78,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి రూ.27,980 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.22.20 లక్షల వద్ద ఉంది.