బిట్‌కాయిన్ 2.23 శాతం పెరిగి రూ.22.61 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.44 శాతం పెరిగి రూ.1,50,904 వద్ద ట్రేడ్ అవుతోంది టెథెర్ 0.30 శాతం పెరిగి రూ.82.64, బైనాన్స్ కాయిన్ 1.27 శాతం పెరిగి రూ.25,854, రిపుల్ 0.65 శాతం పెరిగి రూ.36.85, యూఎస్‌డీ కాయిన్ 0.30 శాతం పెరిగి రూ.82.64, కర్డానో 3.14 శాతం పెరిగి రూ.31.15, డోజీ కాయిన్ 0.06 శాతం తగ్గి 6.11 వద్ద కొనసాగుతున్నాయి. కార్టెసి, రెండర్, కోకోస్ బీసీఎక్స్, ఎస్‌ఎస్‌వీ నెట్‌వర్క్, సెలెర్ నెట్‌వర్క్, మాస్క్ నెట్‌వర్క్, సింథెటిక్స్ నెట్‌వర్క్ లాభపడ్డాయి. బ్లాక్స్, యాక్సీ ఇన్ఫినిటీ, గాలా, ఆర్డి, అక్సెలర్, బిట్‌జెర్ట్, డీసెంట్రలాండ్ నష్టపోయాయి.