బిట్‌కాయిన్ 0.62 శాతం తగ్గి రూ.22.22 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.15 శాతం పెరిగి రూ.1,49,752 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.82.37, బైనాన్స్ కాయిన్ 0.86 శాతం తగ్గి రూ.25,538, రిపుల్ 5.32 శాతం పెరిగి రూ.36.92, యూఎస్‌డీ కాయిన్ 0.14 శాతం పెరిగి రూ.82.33, కర్డానో 0.48 శాతం పెరిగి రూ.30.40, డోజీ కాయిన్ 0.02 శాతం పెరిగి 6.01 వద్ద కొనసాగుతున్నాయి. మురాసకి, రాల్‌బిట్ కాయిన్, గాలా, డీసెంట్రలాండ్, బ్లాక్స్, మరుమరు ఎన్‌ఎఫ్‌టీ, రెండర్ లాభపడ్డాయి. క్రిప్టాన్ డావో, కాయిన్ మెట్రో, కస్పా, కేవ, ఓపెన్ క్యాంపస్, ఫ్లోకి, యాక్సెలర్ నష్టపోయాయి.