నిఫ్టీ 112 పాయింట్లు తగ్గి 18,286 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 413 పాయింట్లు తగ్గి 61,932 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 168 పాయింట్లు తగ్గి 43,903 వద్ద క్లోజైంది.



బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి.



కొటక్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, అపోలో హాస్పిటల్స్‌, మారుతీ సుజుకీ నష్టపోయాయి.



రూపాయి 9 పైసలు బలపడి 82.21 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.110 పెరిగి రూ.61,910గా ఉంది.



కిలో వెండి రూ.300 పెరిగి రూ.75,100 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.310 పెరిగి రూ.28,140 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.22.23 లక్షల వద్ద ఉంది.