నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 18,398 వద్ద ఉంది.



సెన్సెక్స్‌ 317 పాయింట్లు ఎగిసి 62,345 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 278 పాయింట్లు ఎగిసి 44,072 వద్ద క్లోజైంది.



హీరో మోటో, టాటా మోటార్స్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి.



అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, సిప్లా, బీపీసీఎల్‌, గ్రాసిమ్‌, దివిస్‌ ల్యాబ్‌ నష్టపోయాయి.



రూపాయి 14 పైసలు బలహీనపడి 82.30 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.61,800గా ఉంది.



కిలో వెండి రూ.74,800 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 పెరిగి రూ.27,839 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 2.40 శాతం పెరిగి రూ.22.63 లక్షల వద్ద కొనసాగుతోంది.