నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 18,314 వద్ద ఉంది.



సెన్సెక్స్‌ 123 పాయింట్లు ఎగిసి 62,027 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 318 పాయింట్లు ఎగిసి 43,793 వద్ద క్లోజైంది.



ఐచర్‌ మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు లాభపడ్డాయి.



హిందాల్కో, బీపీసీఎల్‌, పవర్ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి.



రూపాయి 7 పైసలు బలహీన పడి 82.16 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.62,130గా ఉంది.



కిలో వెండి రూ.2600 తగ్గి రూ.75,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.28,590 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 4.38 శాతం తగ్గి రూ.21.62 లక్షల వద్ద ఉంది.