నిఫ్టీ 18 పాయింట్లు తగ్గి 18,297 వద్ద ఉంది.



సెన్సెక్స్‌ 35 పాయింట్లు తగ్గి 61,904 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 144 పాయింట్లు పెరిగి 43,475 వద్ద స్థిరపడింది.



అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఏసియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, అదానీ పోర్ట్స్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి.



డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌టీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి



రూపాయి 11 పైసలు బలహీనపడి 82.09 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.62,130గా ఉంది.



కిలో వెండి రూ.400 తగ్గి రూ.77,600 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.1090 పెరిగి రూ.29,260 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.11 శాతం తగ్గి రూ.22.60 లక్షల వద్ద కొనసాగుతోంది.