నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 18,315 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 178 పాయింట్లు ఎగిసి 61,940 వద్ద ‌క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 132 పాయింట్లు పెరిగి 43,331 వద్ద స్థిరపడింది.



ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, పవర్‌ గ్రిడ్‌, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌ షేర్లు లాభపడ్డాయి.



యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫీ, హిందాల్కో, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.99 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.280 పెరిగి రూ.62,130గా ఉంది.



కిలో వెండి రూ.100 తగ్గి రూ.78,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.1090 పెరిగి రూ.29,260 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.45 శాతం పెరిగి రూ.22.70 లక్షల వద్ద ఉంది.