బిట్‌కాయిన్ 0.45 శాతం పెరిగి రూ.22.70 లక్షల వద్ద ఉంది. ఎథీరియమ్ 0.23 శాతం పెరిగి రూ.1,51,317 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.15 శాతం పెరిగి రూ.82.09, బైనాన్స్ కాయిన్ 0.40 శాతం తగ్గి రూ.25,675, రిపుల్ 1.09 శాతం పెరిగి రూ.35.43, యూఎస్‌డీ కాయిన్ 0.11 శాతం పెరిగి రూ.82.01, కర్డానో 0.10 శాతం తగ్గి రూ.29.90, డోజీ కాయిన్ 0.01 శాతం పెరిగి 6.01 వద్ద కొనసాగుతున్నాయి. క్రిప్టాన్ డావో, సేఫ్ మూన్, బ్లాక్స్, టెర్రా క్లాసిక్ యూఎస్‌డీ, కేవ, బిట్‌కాయిన్ ఎస్వీ, టెర్రా లూనా క్లాసిక్ లాభపడ్డాయి. ఈకాయిన్, అవినాక్, వీమిక్స్, ఐఎక్స్‌సీ ఆర్‌ఎల్‌సీ, స్టాక్స్, రెండర్, కాస్పర్ నెట్‌వర్క్ నష్టపోయాయి.