నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 18,265 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 2 పాయింట్లు తగ్గి 61,761 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 85 పాయింట్లు తగ్గి 43,198 వద్ద క్లోజైంది.



దివిస్‌ ల్యాబ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి.



యూపీఎల్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌‌ షేర్లు నష్టపోయాయి.



రూపాయి 25 పైసలు బలహీనపడి 82.05 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.61,850గా ఉంది.



కిలో వెండి రూ.100 పెరిగి రూ.78,100 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.27,900 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.63 శాతం తగ్గి రూ.22.65 లక్షల వద్ద ఉంది.