బిట్‌కాయిన్ 0.11 శాతం తగ్గి రూ.22.60 లక్షల వద్ద ఉంది. ఎథీరియమ్ 0.37 శాతం తగ్గి రూ.1,50,452 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.05 శాతం పెరిగి రూ.82.13, బైనాన్స్ కాయిన్ 0.16 శాతం తగ్గి రూ.25,568, రిపుల్ 0.05 శాతం పెరిగి రూ.35.12, యూఎస్‌డీ కాయిన్ 0.16 శాతం పెరిగి రూ.82.12, కర్డానో 0.84 శాతం తగ్గి రూ.30.01, డోజీ కాయిన్ 0.09 శాతం తగ్గి 5.91 వద్ద కొనసాగుతున్నాయి. మిలడీ మీమ్ కాయిన్, గ్యాలరీ కాయిన్, అర్గాన్, ఓపెన్ క్యాంపస్, అయిలెఫ్, కాస్మోస్ హబ్, కేవ లాభపడ్డాయి. ఓర్డీ, బ్లాక్స్, పెపె, జాస్మీ కాయిన్, బిట్‌కాయిన్ ఎస్వీ, అవినాక్, ఆర్‌ఎస్‌కే ఇన్‌ఫ్రా నష్టపోయాయి.