నిఫ్టీ 51 పాయింట్లు తగ్గి 18,129 వద్ద ఉంది.



సెన్సెక్స్‌ 128 పాయింట్లు తగ్గి 61,431 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 53 పాయింట్లు ఎగిసి 43,752 వద్ద స్థిరపడింది.



బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, కొటక్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి.



దివిస్‌ ల్యాబ్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, పవర్‌ గ్రిడ్‌ నష్టపోయాయి.



రూపాయి 20 పైసలు బలహీనపడి 82.59 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.61,200గా ఉంది.



కిలో వెండి రూ.100 తగ్గి రూ.78,100 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 పెరిగి రూ.28,300 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 2.23 శాతం పెరిగి రూ.22.61 లక్షల వద్ద కొనసాగుతోంది.