నిఫ్టీ 178 పాయింట్లు పెరిగి 18,499 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 629 పాయింట్లు ఎగిసి 62,501 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 336 పాయింట్లు పెరిగి 44,018 వద్ద స్థిరపడింది.



హిందాల్కో, రిలయన్స్‌, సన్‌ ఫార్మా, హిందుస్థాన్‌ యునీలివర్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి.



ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు బలపడి 82.56 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.60,710గా ఉంది.



కిలో వెండి రూ.150 తగ్గి రూ.72,900 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.27,280 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.21.84 లక్షల వద్ద ఉంది.