బిట్‌కాయిన్ 0.17 శాతం తగ్గి రూ.24.87 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.77 శాతం తగ్గి రూ.1,52,631 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.82.05, బైనాన్స్ కాయిన్ 2.16 శాతం తగ్గి రూ.19,143, రిపుల్ 0.77 శాతం తగ్గి రూ.39.05, యూఎస్‌డీ కాయిన్ 0.03 శాతం తగ్గి రూ.82.03, లిడో స్టేక్డ్ ఈథర్ 0.71 శాతం తగ్గి రూ.152,598, డోజీ కాయిన్ 0.08 శాతం తగ్గి రూ.5.28 వద్ద కొనసాగుతున్నాయి. హైఫి ఫైనాన్స్, బ్లాక్స్, స్టెల్లార్, వీచైన్, క్రిప్టాన్ డావో, కాంపౌండ్, కస్పా లాభపడ్డాయి. బ్లర్, రాడిక్స్, ఈరాడిక్స్, ఆంక్ర్ నెట్‌వర్క్, వేవ్స్, ఆర్డీ, ఓపెన్ ఎక్స్‌ఛేంజ్ నష్టపోయాయి.