బిట్‌కాయిన్‌ 1.32 శాతం పెరిగి రూ.25.17 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 0.10 శాతం పెరిగి రూ.1,54,250 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.01 శాతం పెరిగి రూ.82.02,



బైనాన్స్‌ కాయిన్‌ 0.62 శాతం పెరిగి రూ.19,606,



రిపుల్‌ 0.21 శాతం తగ్గి రూ.39.47,



యూఎస్‌డీ కాయిన్‌ 0.12 శాతం పెరిగి రూ.82.03,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.09 శాతం పెరిగి రూ.154,189,



డోజీ కాయిన్ 0.07 శాతం పెరిగి రూ.5.37 వద్ద కొనసాగుతున్నాయి.



ఓపెన్‌ ఎక్స్‌ఛేంజ్‌ టోకెన్‌, ఫ్లెక్స్‌ యూఎస్డీ, బిట్‌కాయిన్‌ క్యాష్‌, బ్లర్‌, కాంపౌండ్‌, ఈ-రాడిక్స్‌, ఫ్లెక్స్‌ కాయిన్‌ లాభపడ్డాయి.



బిట్‌డావో, ఆకాశ్ నెట్‌వర్క్‌, నుసైఫర్‌, హీలియం, నియర్‌ ప్రొటొకాల్‌, అల్గొరాండ్‌, టెల్‌కాయిన్‌ నష్టపోయాయి.