బిట్‌కాయిన్‌ 0.76 శాతం పెరిగి రూ.24.12 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 1.22 శాతం పెరిగి రూ.1,53,772 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.09 శాతం తగ్గి రూ.81.92,



బైనాన్స్‌ కాయిన్‌ 1.75 శాతం పెరిగి రూ.19,822,



రిపుల్‌ 2.12 శాతం పెరిగి రూ.58.47,



యూఎస్‌డీ కాయిన్‌ 0.10 శాతం తగ్గి రూ.81.93,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 1.19 శాతం పెరిగి రూ.1,53,744,



డోజీ కాయిన్ 0.06 శాతం పెరిగి రూ.6.43 వద్ద కొనసాగుతున్నాయి.



బౌన్స్‌, హ్యారీ పాటర్స్‌ ఒబామా, బిట్‌జెర్ట్‌, ఏస్టర్‌, బ్లాక్స్‌, సింథెటిక్స్‌ నెట్‌వర్క్‌, స్టెల్లార్‌ లాభపడ్డాయి.



వరల్డ్‌ కాయిన్‌, టామినెట్‌, ఏఎంపీ, రాల్‌బిట్‌ కాయిన్‌, లుస్కో, బేబీ డోజీ, యూనిబాట్‌ నష్టపోయాయి.