బిట్‌కాయిన్‌ రూ.23.93 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ రూ.1,51,940 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.21 శాతం పెరిగి రూ.81.98,



బైనాన్స్‌ కాయిన్‌ 0.33 శాతం తగ్గి రూ.19,457,



రిపుల్‌ 1.33 శాతం పెరిగి రూ.57.45,



యూఎస్‌డీ కాయిన్‌ 0.22 శాతం పెరిగి రూ.81.99,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.06 శాతం తగ్గి రూ.1,51,909,



డోజీ కాయిన్ 0.24 శాతం తగ్గి రూ.6.48 వద్ద కొనసాగుతున్నాయి.



మురాసకి, యూనిబాట్‌, ఏఎంపీ, రాల్‌బిట్‌కాయిన్‌, వరల్డ్‌ కాయిన్‌, ఓపెన్‌ ఎక్స్‌ఛేంజ్‌, బిట్‌జెర్ట్‌ లాభపడ్డాయి.



బ్లాక్స్‌, కాయిన్‌ఎక్స్‌, పెపె, వాక్స్‌, ఎక్స్‌డీసీ నెట్‌వర్క్‌, లుస్కో, సింథెటిక్స్‌ నెట్‌వర్క్‌ నష్టపోయాయి.