బిట్‌కాయిన్‌ 0.37 శాతం తగ్గి రూ.23.89 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 0.43 శాతం పెరిగి రూ.1,51,928 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.07 శాతం పెరిగి రూ.81.88,



బైనాన్స్‌ కాయిన్‌ 0.25 శాతం తగ్గి రూ.19,481,



రిపుల్‌ 1.27 శాతం తగ్గి రూ.56.43,



యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం పెరిగి రూ.81.87,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.38 శాతం పెరిగి రూ.1,51,838,



డోజీ కాయిన్ 0.29 శాతం పెరిగి రూ.6.37 వద్ద కొనసాగుతున్నాయి.



కైబర్‌ నెట్‌వర్క్‌, ఎక్స్‌డీసీ నెట్‌వర్క్‌, ఏఎంపీ, ఆర్జిన్‌ ట్రయల్‌, ఠీటాఫ్యూయల్‌, ట్రస్ట్‌ వ్యాలెట్‌, ఠీటా నెట్‌వర్క్‌ లాభపడ్డాయి.



వరల్డ్‌ కాయిన్‌, బ్లాక్స్‌, యూనిబాట్‌, కస్పా, సేఫ్‌మూన్‌, కాంపౌండ్‌, కాన్‌స్టెల్లేషన్‌ నష్టపోయాయి.