నిఫ్టీ 72 పాయింట్లు తగ్గి 19,672 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 299 పాయింట్లు పతనమై 66,384 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 152 పాయింట్లు తగ్గి 45,923 వద్ద స్థిరపడింది.



ఇండస్‌ ఇండ్‌, ఎస్బీఐ లైఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎం అండ్‌ ఎం, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు లాభపడ్డాయి.



ఐటీసీ, కొటక్‌ బ్యాంకు, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి 81.82 వద్ద స్థిరపడింది.



24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,160 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.78,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.25,340 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.24.38 లక్షల వద్ద కొనసాగుతోంది.