నిఫ్టీ 8 పాయింట్లు పెరిగి 19,680 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 29 పాయింట్లు పతనమై 66,355 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 78 పాయింట్లు తగ్గి 45,845 వద్ద స్థిరపడింది.



హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి.



ఏసియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, ఎల్‌టీ, బ్రిటానియా, కొటక్‌ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 81.87 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.60,000 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.500 తగ్గి రూ.77,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.70 తగ్గి రూ.25,270 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.23.39 లక్షల వద్ద కొనసాగుతోంది.