బిట్‌కాయిన్‌ 0.20 శాతం పెరిగి రూ.21.51 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 0.08 శాతం పెరిగి రూ.1,36,235 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.01 శాతం పెరిగి రూ.82.50,



బైనాన్స్‌ కాయిన్‌ 0.06 శాతం పెరిగి రూ.17,908,



రిపుల్‌ 1.33 శాతం పెరిగి రూ.43.62,



యూఎస్‌డీ కాయిన్‌ 0.01 శాతం పెరిగి రూ.82.54,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.02 శాతం తగ్గి రూ.1,36,120,



డోజీ కాయిన్ 0.03 శాతం పెరిగి రూ.5.22 వద్ద కొనసాగుతున్నాయి.



ఈ కామి, పాలీమత్‌, ఓపెన్‌ ఎక్స్‌ఛేంజ్‌, బ్లాక్స్‌, టామినెట్‌, ఫ్లెక్స్‌ కాయిన్‌, యూనిబాట్‌ లాభపడ్డాయి.



ఆకాశ్ నెట్‌వర్క్‌, వూ నెట్‌వర్క్‌, హ్యారీ పాటర్‌, ఒస్మాసిస్‌, గెయిన్స్‌ నెట్‌వర్క్‌, ట్రైబ్‌, ఏస్టర్‌ నష్టపోయాయి.