నిఫ్టీ 57 పాయింట్లు తగ్గి 19,386 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 180 పాయింట్లు తగ్గి 65,252 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 17 పాయింట్లు పెరిగి 44,496 వద్ద స్థిరపడింది.



బీపీసీఎల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫీ, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి.



జియో ఫైనాన్స్‌, రిలయన్స్‌, దివిస్‌ ల్యాబ్‌, పవర్‌ గ్రిడ్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 82.57 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.59,450 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.1600 పెరిగి రూ.76,900 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.24,720 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 1.35 శాతం పెరిగి రూ.21.84 లక్షల వద్ద కొనసాగుతోంది.