బిట్‌కాయిన్ రూ.21.63 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.20 శాతం పెరిగి రూ.1,38,985 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.12 శాతం తగ్గి రూ.83.08, బైనాన్స్ కాయిన్ 0.86 శాతం తగ్గి రూ.17,832, రిపుల్ 1.02 శాతం తగ్గి రూ.43.42, యూఎస్‌డీ కాయిన్ 0.14 శాతం తగ్గి రూ.83.06, లిడో స్టేక్డ్ ఈథర్ 0.19 శాతం తగ్గి రూ.1,38,963, డోజీ కాయిన్ 0.06 శాతం తగ్గి రూ.5.25 వద్ద కొనసాగుతున్నాయి. రాల్‌బిట్ కాయిన్, సేఫ్‌మూన్, సేఫ్‌పాల్, హ్యారీపాటర్ ఒబామా, క్వాన్ ప్లాట్‌ఫామ్, బ్లాక్స్, టామినెట్ లాభపడ్డాయి. ఆకాశ్ నెట్‌వర్క్, గోలెమ్, మెరిట్ సర్కిల్, స్టేటస్, అరగాన్, ఓపెన్ ఎక్స్‌ఛేంజ్, మురాసకి నష్టపోయాయి.