బిట్‌కాయిన్‌ 2.82 శాతం తగ్గి రూ.23.06 లక్షల వద్ద ఉంది.



ఎథీరియమ్‌ 1.77 శాతం తగ్గి రూ.1,57,931 వద్ద ట్రేడ్‌ అవుతోంది



టెథెర్‌ 0.08 శాతం తగ్గి రూ.82.26,



బైనాన్స్‌ కాయిన్‌ 0.58 శాతం పెరిగి రూ.26,970,



రిపుల్‌ 4.68 శాతం తగ్గి రూ.38.73,



యూఎస్‌డీ కాయిన్‌ 0.01 శాతం తగ్గి రూ.82.20,



కర్డానో 3.25 శాతం తగ్గి రూ.33.32,



డోజీ కాయిన్ 8.52 శాతం పెరిగి 6.93 వద్ద కొనసాగుతున్నాయి.



కాయిన్‌ మెట్రో, పాలీమత్‌, పాలీ మెష్‌, ఎఫ్‌యూబీటీ టోకెన్‌, పెపె, డీసెంట్రల్‌ ల్యాండ్‌, కస్పా లాభపడ్డాయి.



బ్లాక్స్‌, ఈ-రాడిక్స్‌, రాడిక్స్‌, క్రిప్టాన్‌ డావో, కార్టెసీ, లుస్కో, ఫ్లెక్స్‌ కాయిన్‌ నష్టపోయాయి.