బిట్‌కాయిన్‌ 1.48 శాతం తగ్గి రూ.23.67 లక్షల వద్ద ఉంది.



ఎథీరియమ్‌ 1.51 శాతం తగ్గి రూ.1,60,587 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.21 శాతం తగ్గి రూ.82.21,



బైనాన్స్‌ కాయిన్‌ 0.91 శాతం తగ్గి రూ.26,752,



రిపుల్‌ 0.03 శాతం తగ్గి రూ.40.37,



యూఎస్‌డీ కాయిన్‌ 0.24 శాతం తగ్గి రూ.82.11,



కర్డానో 0.20 శాతం తగ్గి రూ.34.31,



డోజీ కాయిన్ 4.17 శాతం పెరిగి 7.54 వద్ద కొనసాగుతున్నాయి.



పెపె, పాలీమెష్‌, బ్లాక్స్‌, డెసిమల్‌, కోకోస్‌ బీసీఎక్స్‌, బిట్‌ టొరెంట్‌, రెండర్‌ లాభపడ్డాయి.



సెల్సియస్‌ నెట్‌వర్క్‌, బ్లర్‌, జిలికా, టామినెట్‌, డీసెంట్రల్‌ సోషల్‌, ఫ్లెక్స్‌ కాయిన్‌, ఎస్ఎస్‌వీ నెట్‌వర్క్‌ నష్టపోయాయి.