బిట్‌కాయిన్ (Bitcoin) 3.60 శాతం పెరిగి రూ.22.73 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 4.71 శాతం పెరిగి రూ.1,50,481 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.03 శాతం తగ్గి రూ.82.98, బైనాన్స్ కాయిన్ 2.22 శాతం పెరిగి రూ.28,422 రిపుల్ 2.44 శాతం పెరిగి రూ.31.69, యూఎస్‌డీ కాయిన్ 0.30 శాతం తగ్గి రూ.82.78, కర్డానో 3.60 శాతం పెరిగి రూ.29.07, డోజీ కాయిన్ 0.16 శాతం పెరిగి 6.44 వద్ద కొనసాగుతున్నాయి. టాప్ గెయినర్స్ : మాస్క్ ఇంటర్నెట్, బెల్డ్‌ఎక్స్, కాన్‌ఫ్లక్స్, వైట్‌బిట్ కాయిన్, కోకోస్ బీసీఎక్స్, సేఫ్ మూన్, యాక్సెస్ ప్రొటికాల్ టాప్ లాసర్స్ : కాయిన్ మెట్రో, ఈకాయిన్, అనిక్స్ కాయిన్, హీలియం, ఆర్జిన్ ట్రయల్, అగోరిక్, లుస్కో