గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 6.84 శాతం పెరిగి రూ.22.14 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 5.02 శాతం పెరిగి రూ.1,44,805 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.22 శాతం తగ్గి రూ.83.12, బైనాన్స్ కాయిన్ 5.38 శాతం పెరిగి రూ.27,785, రిపుల్ 2.51 శాతం పెరిగి రూ.31.05, యూఎస్‌డీ కాయిన్ 0.11 శాతం తగ్గి రూ.82.93, కర్డానో 3.77 శాతం పెరిగి రూ.28.27, డోజీ కాయిన్ 0.24 శాతం పెరిగి 6.23 వద్ద కొనసాగుతున్నాయి. బ్లాక్స్, ప్రామ్, సేఫ్ మూన్, కాన్‌ఫ్లక్స్, స్టాక్స్, ఆర్‌ఎస్‌కే ఇన్ఫ్రా, ఇమ్యూటబుల్ ఎక్స్ లాభపడ్డాయి. హీలియం, కేవ, మ్యాజిక్, రిబ్బన్ ఫైనాన్స్, లిక్విడిటీ, సింథెటిక్స్ నెట్‌వర్క్, బోన్ షిబా స్వాప్ నష్టపోయాయి.