గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 3.42 శాతం తగ్గి రూ.19.66 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 1.17 శాతం తగ్గి రూ.1,37,732 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.09 శాతం పెరిగి రూ.82.79,

బైనాన్స్‌ కాయిన్‌ 3.69 శాతం తగ్గి రూ.25,662,

రిపుల్‌ 2.62 శాతం తగ్గి రూ.32.18,

యూఎస్‌డీ కాయిన్‌ 0.01 శాతం తగ్గి రూ.82.73,

కర్డానో 3.03 శాతం తగ్గి 32.67,

డోజీ కాయిన్ 0.15 శాతం పెరిగి 7.17 వద్ద కొనసాగుతున్నాయి.

గెయిన్స్‌ నెట్‌వర్క్‌, గెయిన్స్ ఫార్మ్‌, ఫైల్‌ కాయిన్‌, కాన్‌ ఫ్లక్స్‌, స్టార్‌గేట్‌ ఫైనాన్స్‌, ఏస్టర్‌, ఎంఎక్స్‌ లాభపడ్డాయి.

ఈ కాయిన్‌, యాక్సెస్‌ ప్రొటొకాల్‌, ఆర్జిన్‌ ట్రయల్‌, బ్లర్‌, బిట్‌జెట్‌ టోకెన్‌, సినాప్సీ, ఓకేసీ నష్టపోయాయి.