ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 91 పాయింట్లు తగ్గి 17,944 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 316 పాయింట్ల నష్టంతో 61,002 వద్ద క్లోజైంది.

నిఫ్టీ బ్యాంక్‌ 499 పాయింట్లు తగ్గి 41,131 వద్ద స్థిరపడింది.

అల్ట్రాటెక్‌ సెమ్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బీపీసీఎల్‌, ఎల్‌టీ, హీరోమోటో షేర్లు లాభపడ్డాయి.

నెస్లే ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు నష్టపోయాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలహీనపడి 82.83 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.220 తగ్గి రూ.56,510గా ఉంది.

కిలో వెండి రూ.400 తగ్గి రూ.68,600 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.40 తగ్గి రూ.24,450 వద్ద ఉంది.

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 3.42 శాతం తగ్గి రూ.19.66 లక్షల వద్ద కొనసాగుతోంది.