బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.67 శాతం తగ్గి రూ.20.46 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 2.78 శాతం తగ్గి రూ.1,37,234 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.29 శాతం పెరిగి రూ.83.12,



బైనాన్స్‌ కాయిన్‌ 2.62 శాతం పెరిగి రూ.26,542,



రిపుల్‌ 2.47 శాతం పెరిగి రూ.30.19,



యూఎస్‌డీ కాయిన్‌ 0.41 శాతం పెరిగి రూ.82.83,



కర్డానో 4.90 శాతం తగ్గి రూ.27.08,



డోజీ కాయిన్ 0.05 శాతం పెరిగి 5.84 వద్ద కొనసాగుతున్నాయి



ప్రామ్‌, హాలో కాయిన్‌, మార్బ్‌లెక్స్‌, బ్లాక్స్‌, జీఎంఎక్స్‌, గెయిన్స్‌ ఫార్మ్‌, ఐకాన్‌ లాభపడ్డాయి.



స్టాసిస్‌ యూరో, ఈకాయిన్‌, బోన్‌ షిబా స్వాప్‌, ఫైల్‌ కాయిన్‌, మేకర్‌, లిడో డావో, కాన్‌ ఫ్లక్స్‌ నష్టపోయాయి.