ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 71 పాయింట్లు తగ్గి 16,972 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 344 పాయింట్లు పతనమై 57,555 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 359 పాయింట్లు తగ్గి 39,051 వద్ద స్థిరపడింది.

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, టైటాన్‌ షేర్లు లాభపడ్డాయి.

భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 బలపడి 82.32 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.57,870 గా ఉంది.

కిలో వెండి రూ.500 పెరిగి రూ.69,500 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.26,050 వద్ద ఉంది.

బిట్ కాయిన్ 1.05 శాతం పెరిగి రూ.20.42 లక్షల వద్ద ఉంది.