బిట్‌కాయిన్ (Bitcoin) 0.28 శాతం పెరిగి రూ.20.56 లక్షల వద్ద కొనసాగుతోంది.
ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.01 శాతం పెరిగి రూ.1,39,696 వద్ద ట్రేడ్ అవుతోంది.
టెథెర్ 0.19 శాతం పెరిగి రూ.83.22,
బైనాన్స్ కాయిన్ 0.74 శాతం తగ్గి రూ.25,566,
రిపుల్ 0.54 శాతం తగ్గి రూ.30.72,
యూఎస్‌డీ కాయిన్ 0.67 శాతం పెరిగి రూ.82.74,
కర్డానో 5.40 శాతం తగ్గి రూ.27.98,
డోజీ కాయిన్ 0.18 శాతం తగ్గి 5.80 వద్ద కొనసాగుతున్నాయి.
కాయిన్ మెట్రో, హాలో కాయిన్, ఈకాయిన్, మాస్క్ నెట్‌వర్క్, సింగులారిటీ నెట్, రిబ్బన్ ఫైనాన్స్, రాప్‌డ్ సెంట్రిఫ్యూజ్ లాభపడ్డాయి.
లిక్విడిటీ, హీలియం, బ్లర్, కోర్, సినాప్సీ, కాన్‌స్టల్లేషన్, యాక్సెస్ ప్రొటొకాల్ నష్టపోయాయి.
సీ మోర్