బిట్‌కాయిన్ 3.03 శాతం పెరిగి రూ.25.70 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 7.12 శాతం పెరిగి రూ.1,64,666 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.13 శాతం పెరిగి రూ.82.14, బైనాన్స్ కాయిన్ 6.03 శాతం పెరిగి రూ.21,269, రిపుల్ 67.79 శాతం పెరిగి రూ.64.76, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం పెరిగి రూ.82.09, లిడో స్టేక్డ్ ఈథర్ 7.13 శాతం పెరిగి రూ.1,64,631, డోజీ కాయిన్ 0.02 శాతం పెరిగి రూ.5.80 వద్ద కొనసాగుతున్నాయి. స్టెల్లార్, పవర్ లెడ్జర్, లిక్విడిటీ, సేఫ్ మూన్, సొలానా లాభపడ్డాయి. ఇ-క్యాష్, వెర్జ్, బిట్‌కాయిన్ క్యాష్, లియో టోకెన్, ఈకామి, కాంపౌండ్, రిబ్బన్ ఫైనాన్స్ నష్టపోయాయి.