బిట్‌కాయిన్ 1.48 శాతం తగ్గి రూ.24.91 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.27 శాతం తగ్గి రూ.1,53,503 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.26 శాతం తగ్గి రూ.82.06, బైనాన్స్ కాయిన్ 2.26 శాతం తగ్గి రూ.20,060, రిపుల్ 0.84 శాతం తగ్గి రూ.38.74, యూఎస్‌డీ కాయిన్ 0.21 శాతం తగ్గి రూ.82.08, లిడో స్టేక్డ్ ఈథర్ 1.29 శాతం తగ్గి రూ.1,53,393, డోజీ కాయిన్ 0.02 శాతం తగ్గి రూ.5.32 వద్ద కొనసాగుతున్నాయి. రాల్‌బిట్, హీలియం, లిక్విడిటీ, స్టీమ్, కస్పా, సెంట్రీఫ్యూజ్, వ్రాప్డ్ సెంట్రీఫ్యూజ్ పెరిగాయి. నెమ్, కేవ, బ్లాక్స్, వెర్జ్, లుస్కో, ఆర్డి, క్రిప్టాన్ డావో నష్టపోయాయి.